సంవేద ఒక అమ్మాయి కధ 2
telugu sex stories సంవేద ఒక అమ్మాయి కధ 2 ఆ మరుసటి రోజు కస్తూరి వేద వాళ్ళ ఇంటికి వచ్చింది. వేద, కస్తూరి ఇద్దరూ కలిసి కస్తూరి బైక్ పైన ఆఫీస్ కి బయలుదేరారు. దారిలో కస్తూరి అడిగింది వేద ని "ఏంటే నిన్న కొంచం సేపయ్యాక ఫోన్ చేస్తానన్నావ్ కాని చేయనే లేదు. నీ మూడెందుకో బాలేనట్టు ఉంది నిన్న"
"అహ అదేం లేదు. నిన్న ఆఫీస్ లో కొంచం ఎక్కువ పని ఉంది కదా అందుకే అలసట గా అనిపించింది. అప్పుడే నువ్వు ఫోన్ చేసావ్. ఆ మూడ్ లో ఉండి ఏదో మాట్లాడినట్టు ఉన్నాను. అది సరే గాని ఇంతకి నువ్వు ఫోన్ ఎందుకు చేసావ్"
వేద చెప్పింది ఎందుకో నిజమని అనిపించలేదు కస్తూరి కి. ఆఫీస్ పని ఎక్కువగా ఉన్న మాట నిజమే అయినా ఇంకేదో వేరే కారణం ఉందని అనిపించింది. కాని దాని గురించి ఎక్కువగా రెట్టించలేదు. అంతగా ఆ విషయం చెప్పాలనుకుంటే తనే చెప్తుంది కదా ఎందుకు అనవసరం గా తనని ఇబ్బంది పెట్టడం అనిపించింది.
"ఎంటే ఇంతకి ఎందుకు ఫోన్ చేసావంటే ఏం చెప్పకుండా ఏం ఆలోచిస్తున్నావ్" అంది వేద
"అహ ఏం లేదు. నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేసా"
"ఏంటది"
"చెప్తా ఎలాగో ఆఫీస్ కి వచ్చేసాం గా బైక్ పార్క్ చేసి