రావోయి మా ఇంటికి 14

By | February 27, 2019
"మాది పక్కన పల్లె నేను తెలుసుగా?" వంశీ అడిగాడు. "తెలుసు ఏం కావాలి?" "వీడియో కేసెట్ ప్లేయర్ - విసిపి" అని అటూ యిటూ చూసి "దాంతోపాటు ఓ మంచి క్యాసెట్టు కూడా" అన్నాడు. కింద అరలోంచి విసిపి తీసి పైన పెట్టాడు అతను. "క్యాసెట్టు కూడా కావాలన్నారుగా" వంశీకి అన్నీ సక్రమంగా అమరుతుండడంతో శోభనం సగం అయి పోయినట్లు ఉత్సాహం ఉరకలేసింది. దాన్ని దాచుకోవడానికి అతను ఏమీ ప్రయత్నించలేదు. అందుకే మనసంతా ఊగిపోతూ కుడిచేతిని కొద్దిగా లేపి బొటనవేలునూ సున్నాలా కలిపి "అద్భుతమైన క్యాసెట్ - లవకుశ ఇవ్వు" అన్నాడు. వంశీ ఎగ్జయిట్ మెంట్ ను చూసి ముచ్చటపడుతూ కింద అరలోంచి క్యాసెట్ తీసి ఇచ్చాడు. దానివైపు తృప్తిగా చూస్తూ అడ్వాన్స్ లు చెల్లించాడు. అతనికి థాంక్స్ చెప్పి, విసిపీ, క్యాసెట్టూ తీసుకుని బయల్దేరాడు. తిరిగి ఊరికి చేరుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంటయింది. భోజనం ముగించి, అలా కళ్ళు మూసుకున్నాడు. ఉట్లుకొట్టే కార్యక్రమం సాయంకాలం నాలుగు గంటలకు ప్రారంభమవుతుందని దండోరా వేస్తున్నారు. జరగబోయే ప్రతి సంఘటనా కళ్ళముందు కదులుతోంది వంశీకి. ఉట్లు ప్రారంభమయ్యేలోగా చేయాల్సిన పని ఒకటుంది. అది గుర్తు రావడంతో ఠక్కున పడకమీద నుంచి లేచాడు.

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *