రాజ్య సింహాసనం 45
naa telugu kathalu రాజ్య సింహాసనం 45 మహామంత్రి : మరి ఈ పధకానికి సైన్యంతో మన సేనాధిపతిని పంపిద్దామా….విక్రమవర్మ : కాని ఈ పధకానికి నేనే నాయకత్వం వహిస్తాను….మహామంత్రి : అలా ఎందుకు మహారాజా….ఇది పూర్తి స్థాయి యుధ్ధం కాదు కదా….మన సేనాధిపతుల వారు సరిపోతారు కదా….విక్రమవర్మ : మీరన్నది నిజమే మంత్రి గారు…కాని ఇది మా సోదరి భవిష్యత్తుకు సంబంధించినది…అందుకని మధ్యలో ఏమైనా అత్యవసర నిర్ణయాలు తీసుకోవలసి వస్తే మేము ఉంటేనే బాగుండని అనిపిస్తున్నది…మహామంత్రి : సరె మహారాజా…మీరు నిర్ణయం తీసుకున్న తరువాత మేము చెప్పేది ఏమున్నది…కాని జాగ్రత్త ప్రభూ...తరువాత కొద్దిసేపు అందరూ చేయవలసిన పనులు ఒకసారి మరల సమీక్షించుకుని అక్కడ నుండి ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.అందరు వెళ్ళిపోయిన తరువాత విక్రమవర్మ దీర్ఘంగా ఆలోచిస్తూ తన సింహాసనం మీద కూర్చున్నాడు.అలా కూర్చున్న అతనికి తనను, “మహారాజా….” అని పిలవడంతో ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటపడ్డట్టు తల ఎత్తి ఎదురుగా చూసాడు.తన రాణి