రాజ్య సింహాసనం 37

By | January 7, 2020
naa telugu kathalu రాజ్య సింహాసనం 37 ఇంతలో ఆదిత్యసింహుడు మెల్లగా రహస్యద్వారాన్ని తెరుచుకుని ప్రభావతి మందిరం లోపలికి వచ్చాడు. గవాక్షం నుండి బయటకు చూస్తూ విరహవేదనలో ఉన్న ప్రభావతి పండు వెన్నెలను చూస్తూ ఆదిత్యసింహుడు వచ్చిన సంగతిని గమనించలేదు. లోపలికి వచ్చిన ఆదిత్యసింహుడు ఆకాశంలోకి చూస్తున్న ప్రభావతి దగ్గరకు వచ్చి ఏమీ మాట్లాడకుండా ఆమె వెనకాల నిల్చుని ప్రభావతి భుజాలను పట్టుకుని ఆమె మెడ ఒంపులో ముద్దు పెట్టాడు. ప్రభావతి ఏమీ మాట్లాడకుండా అలాగే వెనక్కు వాలి తన తలను ఆదిత్యసింహుడి భుజం మీద ఆనించి తన మెడ మీద అతని పెదవుల తడి వెచ్చగా తగలగానే మత్తుగా కళ్ళు మూసుకున్నది. ఆదిత్యసింహుడు తన రెండు చేతులతో ప్రభావతి నడుముని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *