రాజ్య సింహాసనం 32

By | December 20, 2019
naa telugu kathalu రాజ్య సింహాసనం 32 ప్రభావతి : సరె….మీ కోరిక ఏంటో చెప్పండి…..ఆదిత్యసింహుడు : మనిద్దరి మధ్య ఈ రహస్యాన్ని మూడో మనిషికి తెలియకూడదు….మనిద్దరం ఒకరిని ఒకరం ఇష్ట పడుతున్నామని మాత్రమే మా తల్లితండ్రులకు తెలుసు…వివాహానికి పూర్వమే మనిద్దరం ఏకశయ్యాగతులమైన విషయం మూడో మనిషికి తెలియకూడదు….మా అన్నగారితో సఖ్యతగా ఉండాలి…. ప్రభావతి : అలాగే యువరాజా….కాని మీరు మాత్రం నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించకూడదు….మీ అన్నగారితో భార్యగా ఎలా ఉండాలో అలాగే ఉంటాను…. ఆదిత్యసింహుడు : చాలా సంతోషం ప్రభావతి… ప్రభావతి : మరి అవంతీ పురానికి వెళ్ళిన తరువాత మన కలయిక ఎలా….. ఆదిత్యసింహుడు : ఇక్కడ మీ మందిరానికి రహస్యమార్గాలు ఎలా ఉన్నాయో….అక్కడ కూడా రహస్యమార్గాలు ఉన్నాయి….మా అన్నగారు లేనప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను… ప్రభావతి : అలాగే….ఇప్పుడు నా మనసులో భారం మొత్తం దిగిపోయింది…. ఆదిత్యసింహుడు : మీ మనసులో భారం దించుకున్నారు….బాగానే ఉన్నది….కాని మీ అందంతో మమ్మల్ని చిత్రవధ చేస్తున్నారు….మా సంగతి కూడా పట్టించుకోండి….(అంటూ ప్రభావతి చేయి పట్టుకుని లాగి ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు.) ప్రభావతి : మిమ్మల్ని అందుకే కదా పిలిచింది….కాని వచ్చినవెంటనే మీరే…ఈ అనవసర ప్రసంగం మొత్తం చేసారు… (అంటూ ఆదిత్యసింహుడి మెడ చుట్టూ తన చేతిని వేసి దగ్గరకు లాక్కుని అతని కళ్ళల్లోకి చూస్తూ) వివాహం అయిన తరువాత కొత్త పెళ్ళికూతురికి శోభనం మొగుడితో జరుగుతుంది…కాని నాకు నా ప్రియుడితో జరుగుతుంది….ఇక కానివ్వండి….(అంటూ సిగ్గుతో తల వంచుకున్నది.) ఆదిత్యసింహుడు తన పెదవులతో ప్రభావతి ఎర్రటి పెదవుల మీద ముద్దు పెట్టి ఆమెను తల్పం మీద పడుకోబెట్టి నిల్చున్నాడు. ప్రభావతి తన కింది పెదవిని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *