రాజ్య సింహాసనం 26
రాజ్య సింహాసనం 26 ప్రభావతి : మీ మగవాళ్ళు మార్చుకున్నంత తొందరగా మా ఆడవాళ్ళు మనసులు మార్చుకోలేరు రాకుమారా… ఇంతకు ముందు దాకా ఒకరిని భర్తగా ఊహించుకుని సర్వస్వం అర్పించుకున్న తరువాత….ఇప్పుడు ఇంకొకరిని వివాహం చేసుకోవండం….నిజాన్ని దాచిపెట్టి అతనితో కాపురం చేయడం ఎంత కష్టమో మీకు తెలియదు…..
ఆదిత్యసింహుడు : నీ బాధ నాకు అర్ధమవుతున్నది ప్రభావతి….కాని పరిస్థితి చేయి దాటి పోయింది….
దాంతో ఇద్దరూ కొద్దిసేపు మెదలకుండా ఉన్నారు.
తరువాత ప్రభావతి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తల ఊపుతూ ఆదిత్యసింహుడి వైపు చూసి….
ప్రభావతి : సరె…నువ్వు చెప్పినట్టే చేస్తాను….కాని ఒక్క షరతు….
ఆదిత్యసింహుడు : ఏంటి ఆ షరతు….
ప్రభావతి : నేను భర్తగా ఊహించుకున్నది, ఇష్టపడింది నిన్ను….అందుకని….
ఆదిత్యసింహుడు ఆమె ఏం చెప్పబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.
ప్రభావతి : అందుకని…మీరు ఏం చేస్తారో….ఎలా చేస్తారో నాకు తెలియదు…నేను మీ అన్న వీరసింహుడి భార్యగా మాత్రమే ఉంటాను….కాని నాకు గర్భాదానం మాత్రం మీ వలనే కలగాలి….
ప్రభావతి మాటలు వినగానే ఆదిత్యసింహుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ఆదిత్యసింహుడు : అంటే నువ్వు మా అన్నగారితో సంసారం చేయవా…..
ప్రభావతి : వివాహం చేసుకున్న తరువాత సంసారం చేయాలి కదా…చేస్తాను….కాని సంతానం మాత్రం నీ వలనే కలగాలి…..
ఆదిత్యసింహుడు : ఇదేమి కోరిక ప్రభావతీ…మరి మా అన్నగారి పరిస్థితి ఏంటి…ఆయనకు పిల్లలు వద్దా….
ప్రభావతి : రాచరికంలో