రాజా వారి కామపురాణం 2
telugu sex stories రాజా వారి కామపురాణం 2 ఆ రోజు నా 10వ తరగతి రిజల్ట్స్ అదే అదే జీవో వచ్చిన రోజు. వాయిదా పడీ పడీ, మూన్నెళ్ల లేటుగా జరగబోతున్న పరీక్షలకి, లాక్డౌన్లో ఓటీటీలలో అన్ని భాషల్లోని అడ్డమైన సీరియల్సూ చూసి చూసి మైండు పూర్తిగా దొబ్బెట్టుకుని ప్రిపేర్ అయిన పరీక్షలు. స్టూడెంట్లని అంత టెన్షనూ పెట్టి, చివరికి “మీ పరీక్షలన్నీ క్యాన్సిల్. ఇంటర్నల్ మార్కులతో మీరు ఇంటర్లో జాయిన్ అయిపోవచ్చు” అని నాలాంటి బద్ధకస్తుల నెత్తిన పాలు పోసిన రోజు. అప్పటికి అన్నగాడు లండన్ వెళ్లి నాలుగు నెలలు అయిపోయింది. 10వ తరగతి పరీక్షలు క్యాన్సిల్ చేసేసి బాగా చదివినవాళ్లతో పాటు పనికిమాలిన దద్దిలని కూడా పైకి తోసేశారన్న తిక్కలో అమ్మా - నాన్నా మొక్కుబడిగా నాకు కంగ్రాట్స్ చెప్పి వాళ్ల వాళ్ల పనులలో బిజీ అయిపోయిన రోజు.
అమ్మమ్మ నా నోట్లో పంచదార పోసి “వారానికి సరిపడా బట్టలు సర్దుకో. మనం ఊరు వెళ్తున్నాం” అని ఆర్డర్ వేసిన రోజు. అమ్మా-నాన్నా అమ్మమ్మ వైపు అనుమానంగా చూసేసరికి