రాజా వారి కామపురాణం 14
telugu sex stories రాజా వారి కామపురాణం 14 ఇంతలో నలుగురు గార్డులతో వెళ్లిన ఆఫీసర్, కర్రలను పాడెలా కట్టి, అస్సలు నడవలేని స్థితిలో, రెండు కాళ్లు ఛిద్రమైపోయి ఉన్న ఒకడిని దాని మీద వేసుకుని మోసుకుని తీసుకొచ్చారు. వాడినీ మిగిలిన మంద పక్కనే పడుకోబెట్టి, అమ్మమ్మ దగ్గరకి వచ్చి, “హమ్మయ్య. దొరికేశాడండీ బాబు. వీడు ఇక్కడినుంచి తప్పించుకుని పారిపోతూ అన్నలకి చిక్కాడు అనుకుంటా. వాళ్లు వీడి రెండు మోకాళ్లూ పేల్చేశారు.
మేము వెళ్లేసరికి, బాధతో అరుస్తూ ఉన్నాడు. వీడి అరుపులు భరించలేక, మా దగ్గర ఉన్న ట్రాంక్విలైజర్ వీడికి కొంచెం ఇచ్చేశాం. చాలా థాంక్స్ అండీ. నాకు పెర్సనల్ గా ఫోన్ చేసినందుకు. ఇప్పుడు మా యూనిట్ పేరు మొత్తం దేశంలో మారుమ్రోగిపోతుంది.” అని ఎగ్జైట్ అయిపోతూంటే, ఇంతలో ఊరివాళ్లు టీలు కాచి తీసుకొచ్చారు.
ఈ టైములో టీలు ఎంటబ్బా? అని