రాజా వారి కామపురాణం 12
telugu sex stories రాజా వారి కామపురాణం 12 ఈలోపు రంగి అమ్మమ్మా, జేజి అమ్మమ్మా ఇద్దరూ ఊరందరినీ లెగ్గొట్టేశారు.
అమ్మమ్మా వాళ్లు రెడీ అయ్యే లోపు ఊరందరూ కత్తులూ, బల్లేలూ, కర్రలూ పట్టుకుని గేటు ముందర సిద్ధంగా ఉన్నారు.
శివ మామా, రంగా మామా ఇద్దరూ కలిసి ఊరందరికీ ఎవరు ఏం చెయ్యాలో చెప్పి నాలుగు టీములుగా విడగొట్టి, నాలుగు వైపులకీ కాపలా పంపేశారు.
అమ్మమ్మ తూటాల బాక్స్ ఓపెన్ చేసి, అందులోంచి కొన్ని బుల్లెట్లు ముగ్గురికీ సామనంగా పంచి, షాట్ గన్నూ, దానికి సంబంధించిన బుల్లెట్లూ పట్టుకుని నా చెయ్యి పట్టుకుని, శంకరికి అప్పజెబుతూ “శంకరీ….. దొరవారు జాగ్రత్త. ఈయన ఇప్పుడు నీ బాధ్యత. ఎట్టి పరిస్థితులలోనూ వారిని ఆపద ముందరకి రానివ్వకు” అంటూ హెచ్చరించి, “సిన్నయ్యా ఇల్లు కాసుకో” అంటూ