రాజా వారి కామపురాణం 11
telugu sex stories రాజా వారి కామపురాణం 11 మేడ మీద మాకోసం రెండు పక్కలు సిద్ధంగా వేసి, ఓ పక్కన చెంబులో నీళ్లు పెట్టి ఉన్నాయి. అట్లానే కప్పుకోవడానికి దుప్పట్లూ, దోమలు రాకుండా కాయిల్స్ వెలిగించి పెట్టబడ్డాయి. పాస్ వస్తే పోసుకోవడానికి అనుకుంటా, మేడకి ఒక మూల ఒక బకెట్ నీళ్లూ మగ్గూ పెట్టారు.
నేను మేడ చుట్టూ ఓ రౌండు వేసి, చుట్టుపక్కల అన్నీ చూసొచ్చా. ఇంటివెనకాల చాలా పెద్ద దొడ్డి ఉంది. పశువుల పాకా, గొర్రెల కొట్టం మామిడి చెట్టూ, గడ్డి వాములూ, దూరంగా గోబర్ గ్యాస్ సంపూ.. ఏదీ లేకపోతే, సరిగ్గా సెట్ చేసుకుంటే, మాంచి క్రికెట్ గ్రౌండ్ లా వాడుకోవచ్చు. అంత పెద్దది.
పశువులు భయపడకుండా అనుకుంటా స్ట్రీట్ లైట్ల మాదిరి చాలా లైట్స్ పెట్టారు . వీధి వైపు కాంపౌండ్ వాల్ హైట్ తక్కువే కానీ, దొడ్డి వైపు పదిహేను అడుగుల ఎత్తు గోడా, దాని