పునర్జన్మ 2
telugu sex stories పునర్జన్మ 2 ఇంతలో శ్రీ వస్తూ ఏంటన్నయా ఏదో గ్రహాలు అవీ అంటున్నావు అంటూ రండి టిఫిన్ చేద్దురు గాని అంది.అదే అమ్మాయ్. .నా పెళ్ళికి ఏవో అవాంతరాలున్నాయంట అన్నాడు చలపతి లేస్తూ నీ పిచ్చి కాకపోతే ఏంటన్నయ్యా ఇది. . . అంత జమిందారీ కుటుంబంలో పుట్టినోడివి. మంచి చదువు సంధ్యలున్న వాడివి. . .నువ్వూ నమ్ముతున్నావా. .
గోవర్ధన్ ఆమెను ఆపుతూ మొదలయ్యిందా. . . నీ ఎటకారం. . .నమ్మితే పోయేదేమిటంటా. .రా వేరే ఎవరినైనా కలిసి ఏదైనా పరిష్కారం కనుక్కోలేకపోయావాలేదు. . . చూ డా లి అంటూ