ప్రియమైన శత్రువు 7
telugu sex stories rebus-dm.ru ప్రియమైన శత్రువు 7 రోజులు గడుస్తున్నాయ్ నాకు రోజు రోజు కి మనశాంతి లేకుండా పోతుంది, లిఖిత నన్ను డామినేట్ చెయ్యడం నాకు నచ్చట్లేదు, నన్ను తోలు బొమ్మలా ఆడిస్తున్నట్టు ఉంది.... అమ్మ బైటికి రావట్లేదు.. ఇంతకముందు తనని దొంగ చాటుగా చూసుకునే వాడ్ని కానీ ఇప్పుడు అది కూడా కుదరట్లేదు.... రోజు రోజు కి బాధ ఎక్కువవుతుంది....
ఇంతక ముందు అమ్మే నన్ను అసహ్యించుకునేది అనుకునే వాడిని కానీ ఈ మధ్య నన్ను అమ్మని దూరం చెయ్యడానికే వీళ్లంతా ఉన్నారని అందరి మీద కోపంగా ఉంది. శివ సర్ మీద, ఆఖరికి పిల్లల మీద కూడా కోపం గా ఉంది అమ్మ ని పూర్తిగా వాళ్ళ వైపు లాగేసుకున్నట్టు ఉంది, కానీ అందరు నా వాళ్లే ఇది మర్చిపోలేదు....
అమ్మ నన్ను చీదారించినా నన్ను వెలివేసిన కూడా నేను బాధ పడలేదు, కానీ ఇప్పుడు నన్ను చూసి భయపడుతుంది అది తట్టుకోలేక పోతున్నాను...
లిఖిత దెబ్బకి మా ఇంటికి అందరు రావడమే మానేశారు, నా కాలేజీ ఫ్రెండ్స్ తో కూడా సంబంధాలు తెగిపోతున్నాయి, నాకు ఉన్న ఒకే ఒక ఫ్రెండ్ ప్రసాద్ వాడి కాంటాక్ట్ కూడా లిఖిత నా ఫోన్ లో నుంచి తీసేసింది.....దీన్నీ ఎలా వదిలించుకోవాలో అర్ధం కావట్లేదు నన్ను ఎక్కడికి పోనివ్వదు, నన్ను వదిలి ఇది పోదు, ఎప్పుడు నా చుట్టు ఈగలా