ప్రియమైన శత్రువు 13
telugu sex stories rebus-dm.ru ప్రియమైన శత్రువు 13 అందరూ రాధ ఏం చెప్తుందా అని తన వైపే చూస్తున్నారు...
రాధ రుద్ర తల నిమురుతూ కళ్లెమ్మటి నీళ్లతో...
రాధ : నేను ప్రసాద్ ఇద్దరం అనాధలం ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక కుటుంబం అయ్యాం, చాలా సాఫిగా సాగే లైఫ్ అప్పులు టెన్షన్లు లేని జీవితాలు మావి...
ఒక రోజు వర్షం పడుతుండగా నాకు నెప్పులు మొదలయ్యాయి... ఆటో పిలుచుకుని వస్తానని బైటికి వెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు, నా వల్ల కాక ముక్కడం మొదలు పెట్టాను బిడ్డ బైటికి వస్తుండగా స్పర్శ కోసం చెయ్యి పెట్టాను, తల తగిలింది అంతే నేను స్పృహ కోల్పోయాను..రుద్ర సగం లోనే ఆగిపోయాడు .. అప్పుడు నాకు తెలియదు రుద్ర జీవితమంతా కష్టాలే అది కూడా నావల్లే అని....
దేవుడు దయవల్ల ఇంటి పక్కన ముసలావిడ నాకు పురుడు పోసింది..... రుద్ర పుట్టడం తనని చేతిలోకి తీసుకోగానే పెద్ద పిడుగు దాని వల్ల ప్రసాద్ మరణం.
ఇది రుద్రని నేను ముట్టుకోడం రెండో సారి, తనకి వాళ్ళ నాన్నని దూరం చేశానని నాకు తెలియదు...
ప్రసాద్ ఆఖరి చూపు కూడా దొరకలేదు, ఉన్న డబ్బులతో నా కొడుకే సర్వస్వముగా బతకాలనుకున్నా... కానీ నాకు నరకం కనపడింది ఆ తరువాతి పది రోజుల్లోనే.... నేను పాలిచ్చిన పది నిమిషాలలో కక్కునేవాడు దానితో పాటే రక్తం కూడా.... నాకు భయం వేసి హాస్పిటల్ కి తీసుకెళ్ళాను కానీ వాళ్ళు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు ఏ ప్రాబ్లెమ్ లేదు అని నా