ప్రియమైన శత్రువు 10
telugu sex stories rebus-dm.ru ప్రియమైన శత్రువు 10 గాల్లోకి ఎగిరి పైకి వెళ్తుండగా "రుద్రా" అని వినిపించింది చుట్టు చూసాను.... "ఇలా రా" అని మళ్ళీ వినిపించింది..... ఆ స్వరం ఏదో పురాతన గుడి లో నుంచి వస్తుంది.... గుడి దెగ్గరికి వెళ్ళాను, అది శివుడి గుడి......
గుడి ముందు ప్రాంగణం అంతా అభివృద్ధి చేసారు, కానీ గుడి వెనకాల ఎవ్వరు పట్టించుకోవట్లేదు.... బండలు కూడా వేయలేదు, అంతా మట్టి నేల.... ఎదురుగా పెద్ద శివలింగం, ఆ ప్రాంగణం వరకు పురాతన రాతి బండలు వేసి ఉన్నాయి.... పక్కనే చిన్న గుడి లాగా నాలుగు స్థంబాలు దానికి పై చిన్న పైకప్పు.
అందులో ఒక స్వామీజీ, స్వామీజీ కాదు మహర్షి అనొచ్చు కళ్ళు మూసుకుని రుద్రాక్ష తో "ఓం నమః శివాయ" మంత్రం జపం చేస్తున్నాడు.... బక్కగా ఉన్నాడు కానీ కొంచెం కామెడీగా కూడా ఉన్నాడు
ఆయననే చూసాను కళ్ళు మూసుకునే సడన్ గా "వచ్చావా" అన్నాడు...
రుద్ర : ఎవరు మీరు, నా పేరు మీకెలా తెలుసు..
మహర్షి : కళ్ళు తెరిచి నన్ను చూస్తూ "నా గురించి