ప్రేమతో రాసిన యుద్ధం 2

By | November 1, 2022
telugu sex stories rebus-dm.ru ప్రేమతో రాసిన యుద్ధం 2 గణేష్ మొత్తం వివరించాక ఆ డిపార్ట్మెంట్ మనిషి స్టన్ అవుతాడు డ్రైవ్ వెల్ కార్ రెంటల్ సర్వీస్ .. ఉదయం 8 అవుతుంది .. ఓనర్ తో డ్రైవర్ "కాకా .. నర్సింగ్ గానికి అర్జెంట్ గా ఊరికి పోవాల్సి వచ్చింది .. ముసల్దానికి బాలేదు .. గందుకే నన్ను పంపించుండు కిరాయికి తోలమని .. " .. ఓనర్ "నిన్ను ఎప్పుడు చూళ్ళే .. నువ్వు వాణి దోస్తుగానివా ?" , డౌట్ గా చూస్తున్న ఓనర్ తో .. "అవును కాకా .. నేను వేరే ఏరియా లో తోలతా .. గీ రోజు నర్సింగ్ గాడు ఫోన్ చేస్తే ఇటొచ్చా .. " ఓనర్ "సరే సరే .. డ్రైవింగ్ లైసెన్స్ చూపించు ?" , అని అనగానే డ్రైవర్ లైసెన్స్ చూపిస్తాడు .. గణేష్ యాదవ్ .. పైకి కిందకి చూస్తాడు .. ఫోటోని , డ్రైవర్ ని .. "సరే .. గీ అడ్రస్ కి వెళ్ళు .. 9 గంటలకి కిరాయి .. " గణేష్ కి ఆ ఏరియా మొత్తం తెలుసు .. అద్దంలో చూస్తుంటే వెనకనుంచి ఇద్దరు వస్తారు .. వాళ్ళు ఏ ఇంటి నుంచి వస్తున్నారో గమనించాడు .. కారెక్కాక ఆ బేకరీ కి పోనివ్వమంటాడు .. అందులో ఒకడు లోకల్ .. ఇంకొక్కడు చూసేదానికి పక్క దేశం నుంచి వచ్చినట్టు డౌట్ .. గణేష్ అనుకున్నట్టే జరుగుతుంది .. ఆ బేకరీ కి వెళ్ళాక , డ్రైవర్ ని కొంచెం దూరం లో ఉండమని .. వాళ్లిద్దరూ దిగుతారు .. రిక్కీ నిర్వహించేదానికి .. రిక్కీ అంటే .. ఆ ప్రాంతం చుట్టూ తిరిగి , అక్కడున్న పరిస్థితుల్ని అర్ధం చేసుకోవడం .. ఎంట్రీ , ఎగ్జిట్ , అక్కడున్న జనాల ట్రాఫిక్ .. అన్నిటిని గమనించడం .. ఆ ప్రాంతం మీద ఎటాక్ చేసే ముందు రిక్కీ నిర్వహించడం కంపల్సరీ .. జనరల్ గా రిక్కీ కి సొంత కార్లు తీసుకెళ్ళారు .. సీసీటీవీ లో రికార్డు కాకూడదు .. తమ నంబర్లు ఆల్రెడీ సెక్యూరిటీ అధికారి ల దగ్గర ఉంటాయి .. బైక్ లో వెళ్ళరు .. ఎందుకంటే సీసీటీవీ లో వాళ్ళ ఆకారం కనిపిస్తుంది .. కార్ సేఫ్ .. ఇలాంటి రిక్కీ లకి కార్ రెంటల్ సర్వీస్ వాడతారు .. ఇంతకు ముందు జరిగిన చాల రెక్కీ లకి డ్రైవ్ వెల్ కార్ రెంటల్ సర్వీస్

rebus-dm.ru లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *