ప్రేమాభిషేకం 31
naa telugu kathalu ప్రేమాభిషేకం 31 విజయ్ గాడు నాకోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు, నన్ను చూడగానే హమ్మయ్య వచ్చేసావా అసలే వీకెండ్ క్లాస్ లు బోర్ కొడుతున్నాయి రా బాబు అందుకే నీకు కాల్ చేశాను అంటూ ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు. నాకు మాత్రం వాడి మాటలు వింటుంటే నాకు ఎందుకో కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అది కలే అని తెలిసిన కూడా అమ్మతో వీడి ఊహించుకుంటేనే ఛీ...వి: రేయ్ మామ ఏమైంది రా ఆలా డల్ గా ఉన్నావ్ ? నైట్ నిద్రపోలేదా ఏంటి? నే: అదేం లేదు రా కొంచెం హెడ్ఏక్ గా