ప్రేమాభిషేకం 18
naa telugu kathalu ప్రేమాభిషేకం 18 ఓహ్ గాడ్ నిజమే మర్చిపోయాను నిన్న తన కాల్ లిఫ్ట్ చెయ్యలేదు మార్నింగ్ నుండి ఇంటి హడావిడిలో పడి తనకి మళ్ళీ కాల్ కూడా చెయ్యలేదు నే: అయ్యో మర్చిపోయాను అమ్మ కాల్ చేద్దాం అనుకున్నా కుదరలేదు ఇప్పుడు చేస్తానులే, అవును నువ్వు ఈ రోజు డ్యూటీకి వెళ్ళలేదా? అ: లేదు అభి మధ్యాహ్నం నుండి వెళ్తాను, నువ్వు ఇంట్లో లేవు కదా నాకు ఎదో వెలితిగా ఉంది. అక్కడ నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావో అనే బెంగ. నే: అదేం లేదమ్మా ఇప్పుడే కదా వచ్చాను అలవాటు అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. నువ్వు ఆలా డల్ గా ఉండకు నేను రోజు కాల్ చేస్తుంటాను ఇంతకూ