ప్రేమాభిషేకం 17
naa telugu kathalu ప్రేమాభిషేకం 17 సరే అభి నువ్వెళ్ళి లోపల రూమ్ అంతా చూస్తూవుండు నేను ముత్తు కింద ఉంటాము రూమ్ చూసాక కిందకు వచ్చేయ్ అని చెప్పి కిందకి వెళ్లబోయారుఅప్పుడే ఇంటిఓనర్ ముత్తు గారు "సంజు ఇవన్కి విటు కట్టు" (సంజు ఇతనికి ఇల్లు చూపించు) అని చెప్పి కిందకు వెళ్లిపోయారు...ఆవిడ సరే అన్నట్టు తల ఊపి నా వైపు చూసి "ఉల్లా పోకలమా" (లోపలికి వెళ్దామా) అంది...తమిళ్ పూర్తిగా అర్ధం కాకపోయినా చిన్న చిన్న పదాలు తెలుసు కాబట్టి లోపల రూమ్ చూడు అన్నట్టు అర్థమై, లోపలికి వెళ్లి రూమ్ అంతా చూస్తున్నా. ఆవిడ రూమ్ లో ఒక పక్కన నిలబడి చూస్తుంది.నేను రూమ్ అంతా పరీక్షగా చూస్తుంటే