ప్రేమాభిషేకం 16
naa telugu kathalu ప్రేమాభిషేకం 16 ఆయన వెళ్లి రూమ్ చూడమని చెప్పడం తో పైకి వెళ్లి రూమ్ చూసాను. రూమ్ కూడా చాలా బాగుంది అది సింగల్ బెడ్ రూమ్ పెంట్ హౌస్ అటాచ్డ్ బాత్. పెంట్ హౌస్ కి ముందు అంతా ఓపెన్ ఉంది వెనకాల చిన్న బాల్కనీ. రూమ్ ని చాలా అందంగా కట్టించారు బహుశా చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి కట్టించారేమో. రూమ్ లో A/C కూడా ఉంది. నాకైతే చూడగానే రూమ్ చాలా నచ్చేసింది అదే విషయం ఆయనతో చెప్పాను. అయితే ఇంకేం సూపర్ నీకు నచ్చితే హ్యాపీ నే కదా అన్నాడు ఇలా మాటల్లో ఉండగానే అయన ఫ్రెండ్ ఇంటి ఓనర్ పైకి వచ్చారు.ఎన్న తంబీ అరై అరై ఎప్పరి ఇరుక్కిఱతు (ఎలా ఉంది తమ్ముడూ