ప్రేమాభిషేకం 1
naa telugu kathalu ప్రేమాభిషేకం 1 హాయ్ నా పేరు అభిరామ్ ఫ్రెండ్స్ అభి అంటారు అమ్మ రామ్ అంటుంది.ఇప్పుడు +2 చదువుతున్నాను ఈ వయసులో అందరూ స్నేహితులతో సరదాగా గడుపుతూ ఉంటారు ఒక్క నేను తప్ప.నాకున్న అతి కొద్దిమంది ఫ్రెండ్స్ లో ఫ్రెండ్స్ అనే కంటే ఫ్రెండ్ అంటే బాగుంటుందిలేమో ఎందుకంటే నాకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ కావ్య. నాతో కాలేజీలో చదువుకునే స్నేహితులు ఎవ్వరూ మా ఇంటికి రారు దానికి కారణం మా అమ్మ తను చేసే జాబ్ ఎవరైనా వచ్చిన అమ్మ మాట్లాడే విధానం చూసి తరువాత నుండి మా ఇంటి దరిదాపులకు కూడా రారు. నా బెస్ట్ ఫ్రెండ్ అయిన కావ్యతోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటా మా అమ్మకి కూడా తను అంటే చాలా ఇష్టం. ఇంతకీ మా అమ్మ చేసే ఉద్యోగం ఏంటో చెప్పలేదు కదూ తను ఒక పోలీస్ కానిస్టేబుల్ మా ఏరియా పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తోంది... ఆ రోజు శనివారం ఉదయం 7గంటలకు నేను అమ్మ పనిచేసే పోలీస్ స్టేషన్ లో బెంచ్ మీద కూర్చుని వున్నా నాతో పాటు నా ఫ్రెండ్స్ మరో ఇద్దరు కూడా