ప్రేమ పగ పోరాటం 233
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 233 si-.... ....
0-బాగానే ఉన్నారు అంటుకుంటా .... ఇంత చేసిన... (తెగిన వేళ్ళని చూస్తూ..
si-.. ... .. .. ...
0- సరే నీకు మాట ఇచ్చానుగా ఫోన్ మాట్లాడిస్తా అని ... ఇదిగో....
siకి 0 వచ్చిన దగ్గర నుండి.. ఎదో తెలియని భయం కమ్మేసింది... ఎందుకంటే... ఇంతకుముందు.. వచ్చినప్పుడు.. మాములుగా వచ్చాడు ..ఇప్పుడు.. మరోలా వచ్చాడు... కానీ ఫోన్ మాట్లాడిస్తా అనే సరికి ... ఆ భయం మొత్తం పోయింది.. మనసులో వీడు ఇంకా ఆ తిక్కోలోడే ... అనుకుని నవ్వుకున్నాడు...
1 ... 2ని మోనిటర్ ముందు ఉంచి si ఉన్న గదిలోకి వచ్చి వాళ్ళకి కనపడకుండా ఒక మూలాన ఉన్నాడు... కానీ 0 కనిపెట్టేసాడు.. పట్టించుకోలేదు..
0 ఫోన్ ఇవ్వగానే si తీసుకోబోతే.. వెనక్కి తీసేసి... పక్కకి వెళ్ళిపోయాడు..
siకి అర్ధం కాలేదు... ఎదనుకు చేసాడో... ఫోన్ చేతికి వేస్తె... బాగుండు... వేళ్ళసంగతి చెప్తాను..
0 పక్కకి వెళ్లి ఒక ట్రై పోడ్ స్టాండ్ తీసుకొచ్చి.. ఫోన్ ఫిట్ చేసాడు..
si అయోమయంగా చూస్తున్నాడు.. 1 జరిగేది చూస్తున్నాడు..
0..... si కాళ్ళు, చేతులు కుర్చీకి కట్టేసాడు.. తరువాత si ని చూస్తూ... "ఫోన్ నెంబర్ చెప్పు "
si తత్తర పడుతూ నెంబర్ చెప్పాడు.. అది ఆల్రెడీ BOSS అని ఫీడ్ అయ్యి ఉంది.. రింగ్ అవుతుంది కానీ ఎత్తడం లేదు...
0 మల్లి రిడైల్ కొట్టాడు... లిఫ్ట్ చేయలేదు... చివరిగా ఇంకోసారి చేసాడు... లిఫ్ట్ చేయలేదు... దాంతో 0కి పిచ్చ కోపమ వచ్చింది..
అది చూసి 1, si ఇద్దరు కంగారు,టెన్షన్ పడ్డారు..
అప్పటిదాకా కోపంలో ఉన్న 0 చిన్నగా నవ్వడం మొదలు పెట్టాడు... అక్కడ ఉన్న ఇద్దరకీ ఇంకా టెన్షన్ పెరిగిపోయింది..
0 ఫోన్ దెగ్గరికి వెళ్లి దాని మెసేజ్ లో ఉన్నవాటిని కనపడనవి..... తన కి దొరికినవి...... అన్ని ఒకదాని తరువాత మరొకటి. పంపుతున్నాడు..
కొద్దిసేపటికి si ఫోన్ మోగింది... ఈసారి 0 దాన్ని ఎత్తగానే...