ప్రేమ పగ పోరాటం 225
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 225 ఎదురుగా మా ఇద్దరిని చూడగానే తన గుండె ఆగినంత పని అయ్యింది...
పక్క నుండి రాత్రి చూసిన అమ్మాయి వస్తు "కళ్యాణ్ పిల్లలు వచ్చారా??" అని అడిగింది..
ఆ-ఏంటి కళ్యాణ్ లోపలికి రానివ్వా??
కళ్యాణ్ పక్కకి తప్పుకున్నాడు ఆటోమాటిక్ గా మేము లోపలికి వచ్చాం... లోపల ఉన్న అమ్మాయి... ఒకసారి రజితని చూసి stun అయ్యి బయటకి కనిపించకుండా "ఎవరండీ మీరు?? ఇలా లోపలికి వస్తున్నారు ఏంటి??..... సెక్యూరిటీ....సెక్యూరిటీ..... ""
కళ్యాణ్-అవసరం లేదు సోనియా.... వీళ్ల్లు మనవాళ్లే.. చెప్పే సరికి తాను ఆగిపోయింది..
అప్పుడు గుర్తుకువచ్చింది నేను చేసిన తప్పు... నేను ధరణి లా కాకుండా భారతి లా మాట్లాడాను అని... అందుకనే తాను షాక్ అయ్యాడా??
సో-ఎవరు వీళ్ళు??
ఇంతలో లోపల నుండి నిన్న చూసిన కుర్రాడు వచ్చాడు... చూస్తానికి తాను బాగానే ఉన్నాడు... హైట్ వైట్ బాగానే ఉన్నాడు.
వాడు బయటకి వస్తూ .... ఎవరు sis ? అన్నాడు..
సోనియా-మీ బావకి తెల్సిన వాళ్ళు అంట...
ఇంతలో ఇంట్లోకి ఇద్దరు అడ పిల్లలు లోపలికి వచ్చారు... వస్తూనే..."అమ్మ.....స్కూల్ కి టైం అవుతుంది... అక్కడ స్విమ్మింగ్ క్లాస్ దెగ్గర లేట్ అయ్యింది.. " అని మమ్మల్ని చూస్తూ... లోపలికి వెళ్లారు...
సోనియా- అంతా రెడీ ... మీరు వెళ్లి రెడీ... అయ్యి రండి... వాళ్ళు తొందరగా రెడీ అయ్యి.. స్కూల్ బ్యాగ్లు తగిల్చుకుని నోట్లో sandwitch పెట్టుకుని బయటకి పరిగెడుతూ... బాయ్ మమ్మి అని సోనియాకి... బాయ్ డాడీ అని కళ్యాణ్ కి ముద్దు పెట్టి బయటకి పరిగెత్తారు...
ఎప్పుడైతే పిల్లల నోటి నుండి డాడీ అని మాట విందో కళ్ళలో నీళ్లు ఉబికివచ్చాయి... వాళ్ళు వెళ్ళినతరువాత అంత సైలెంట్ గా ఉంది... దాన్ని బ్రేక్ చేస్తూ
సోనియా-ఎవరండీ మీరు?ఏంటి సంగతి...?