ప్రేమ పగ పోరాటం 224
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 224 నేను సమయం చూసుకోలేదు.. పల్లవి వచ్చి భోజనానికి పిలిచింది... అందరు కింద ఉన్నారు...
*కోమలి ఎలా జరుగుతుంది నీ పని??
కోమలి-బా... బాగానే జరుగుతుంది.... బావ...
*నీ పని ఎల జరుగుతుంది?(పల్లవి ని చూపిస్తూ)
పల్లవి-నేను అడగడం కోసం రెడీ గా ఉన్నట్టు ఉంది...
పల్లవి -నా .....కు కొద్దిగా హెల్ప్ కావాలి.... కోమలి అయితే ఇంకా మంచిది...
*అలాగా నేను చూస్తాన్లే....
అలా చూస్తూ ఉంటె పిన్ని కనిపిచింది...
*ఏంటి పిన్ని?? 2 వీధుల నుండి ఇక్కడకి రావడానికి ఇన్ని రోజులు పట్టిందా??
పిన్ని-అంటే రాజా మంచి రోజు చూసుకుని రావాలిగా...
*బాబాయ్ ఎక్కడ>???
పిన్ని-hyd వెళ్ళాడు బాబు... పని మీద...
*ఇందు,నందులు??
పిన్ని-వాళ్ళు హాస్టల్ లో ఉన్నారు... ఇక్కడకి వచ్చేసాం అని చెప్పను.. వాళ్ళు బాగా హ్యాపీ గా ఉన్నారు.. సెలవలకి ఇక్కడకి వస్తాను అన్నారు..
*మంచిది.. బాగా చదువుకొమ్మను..
పిన్ని అలాగే రాజా...
ఎలాంటి ఇబ్బంది ఉన్న మాకు చెప్పండి ...
పిన్ని-అలాగే
అందరు భోజనము చేసి... ఐవరీ గదుల్లోకి వాళ్ళు వెళ్లారు.. అమ్మ 3అత్తా గదిలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు..
3అత్తా -వదిన... కోమలి పెళ్లి అంటే (2అత్త)చిన్నక్క అసలు పట్టించుకోలేదు... 2బావ వస్తాను