ప్రేమ పగ పోరాటం 218
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 218 *ఆడదాన్ని అసూయా ఎంతకైనా దిగజారుస్తుంది.. నీకు ఈ ఫోన్ ఎవరు ఇచ్చారు?
నాజ్-..... ....
*2అత్తా ఫోటోని చూపిస్తూ )ఈవిడేనా నీకు ఇచ్చింది...
నాజ్-తలా వంచుకుని అవును అని ఊపింది..
*ఎక్కడ ఇచ్చింది... కంపెనీలోనా? లేక మీ ఇంటి దెగ్గర?
నాజ్-కంపెనీలో..
*నిన్ను కలిసిందా?
నాజ్-హా.... కలసి .. ఆ ఫోన్ ఎలా వాడాలో చెప్పి వెళ్ళిపోయింది...
*అలాగా... ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా...
నాజ్-.....
*దించిఉన్న తన తలని ఎత్తి తన కన్నీళ్లు తుడిచి.)నజీరా నువ్వు నన్ను ప్రేమిస్తే నాకు చెప్పాల్సింది... ఎదో ఒకటి చూసేవాడిని.. వాళ్ళు నన్ను ప్రేమించారు... నేను వాళ్ళయిద్దర్ని ప్రేమించాను... వాళ్ళని పెళ్లి చేసుకుంటానికి అసలు కారణం ఏంటి అంటే.... కరణి చేసుకుంటే ఫ్యామిలీ కి దెగ్గర అవుతారు అని .... మానస.... మా అమ్మ చనిపోతున్న తన నాన్న కి మాట ఇచ్చింది.. దాని కోసం నేను చేసుకున్నాను... కానీ నువ్వు పెద్ద తప్పు చేసావ్... (నేను లేచి వెళ్తూ గుణ ని పిలిచి ఇద్దరం నాకారు దెగ్గరికి వచ్చాం... )
*ఒక కవర్ గుణకి ఇస్తూ )ఇందులో ఫుడ్ ఉంది... హీనకి చెప్పి... తనకి పెట్టించు... నేను ఇంటికి వెళ్తున్నాను.. మీరు కూడా తనని అలాగే వదిలి వెళ్లిపోండి.. అయ్యిన తరువాత..
గుణ--అలాగే భయ్యా ఆ ఫుడ్ ప్యాకెట్ తో లోపలకి వెళ్ళాడు..
రాజా గుణ ఇద్దరు బయటకి వెళ్లిన తరువాత గదిలో
హీనా- తప్పు చేసావు నజీరా.... రాజాని నువ్వు మాత్రమే