ప్రేమ పగ పోరాటం 216
telugu sex stories rebus-dm.ru ప్రేమ పగ పోరాటం 216 సుల్-ముందు నా కొడుకు దెగ్గరికి వేళ్ళని ఎదో ఒక ప్లాన్ వేసి నిన్ను ఇక్కడే చంపేసి మేము వెళ్లిపోతాం.. )అలాగే..
సరే అని ఇద్దరం బయటకి వచ్చి.. ఆ డోర్ వేసేసి.. తనని తీసుకుని బాత్ రూమ్ కి తీసుకుని వచ్చాను.. ఆ తరువాత వచ్చి సుల్తానని వేరే రూమ్ లోకి షిఫ్ట్ చేసాను (అజీజ్ పక్కన ) డోర్ వేసేసి. తిన్నగా జుహీ దెగ్గరికి వెళ్ళాను
*జుహీరేపటి నుండి మీ అమ్మ,తమ్ముడు గురించి ఆలోచించ వద్దు.. ఎందుకంటే నేను పెద్ద స్టెప్ వేస్తున్నాను... అది మీకు నచ్చకపోవచ్చు... వాళ్ళని నీ మైండ్లో నుండి తీసేయ్..
జూ-అంటే వాళ్ళని చంపేస్తారా?
*లేదు... నేనును ముందే..... చెప్పను చంపితే న పగ తీరిద్ది అనుకుంటే ఎప్పుడో చనిపోయే వాళ్ళు..
జూ-సరే అలాగే చేస్తాను..
*సారా జాగ్రత్త....... తెలుసుగా ఎం చేయాలో..
జూ-తెలుసు..
అక్కడ నుండి ఇంటికి వచ్చేసాను..
ధరణి ఇంటికి వచ్చేసి ఉంది.. అందులోను తాను రిలాక్స్ గా ఉంది.. తనని చూసుకుంటూ నా గదిలోకి వెళ్ళాను...
నా గదిలో పడుకుని ఆలోచిస్తున్నాను.. "అమ్మకి కాళీ అనేది ఉండకూడదు... ఉంటె