పిరికి పిల్ల 9
telugu sex stories rebus-dm.ru పిరికి పిల్ల 9 అనుకున్నట్టే పింకీ కోపంగా ఉంది .. అసలు మాట్లాడడం లేదు .. ఫ్రెష్ గా స్నానం చేసింది గాని .. ఒక్క హగ్ కానీ ముద్దు గాని లేదు .. సీరియస్ గా డైరీ ఓపెన్ చేసి 3 పేజీలు చదివి తలపట్టుకుని డైరీ పక్కన పెట్టేస్తాది .. ఇంతకీ ఏముంది ఆ డైరీ లో ..
ఉదయం తెల్లవారగానే వేడి వేడి కాఫీ తో పింకీ .. బాగ్ దొబ్బేసింది కానీ కాఫీ మాత్రం సూపర్ .. వొళ్ళు విరుసుకుంటూ పింకీ దగ్గరకెళ్ళి
"చూపిస్తావా "
"చెప్పు తెగుద్ది "
"అరె వూరు చూపించమంటే కూడా కోపమే "
"పొద్దున్నే ఇలాంటి కుళ్ళు జోకులేస్తే కాలద్ది "
"ఎక్కడ ?"
"హే మిస్టర్ .. మీరేదో నాన్నగారి ఫ్రెండ్ కొడుకని గమ్మునున్నా .. లేకపోతే "
"హ .. లేకపోతే ?"
"చ్చి .. పోరంబోకు వెధవా