పిరికి పిల్ల 44
telugu sex stories rebus-dm.ru పిరికి పిల్ల 44 రమేష్ పింకీకి ఎక్కువ వాటర్ వేసి కలిపి గ్లాస్ ఇస్తే .. అది కోపంగా "లవడగా నీ అమలాపురం తెలివి తేటలు నా దగ్గర కాదురా " , అని ఇంకొంచెం రా కలిపి గుటుక్కున మింగేస్తాది పింకీ .. పిల్ల .. చేదు చేదు గా ఉంది .. ఏక్ . . కానీ తాత మిగిల్చిన చేదు అనుభవాలకన్నా బెటర్ .. గొంతులో మంట .. ఇన్నాళ్లు ఉన్న గుండెల్లో మంట కన్నా బెటర్ .. కళ్ళు ఎర్రబడ్డాయి .. తాగిందానికి కాదు .. ముసలోడి మీద కోపంతో
"ఒరేయ్ .. చిన్న పిల్లనిరా .. పక్కన చేర్చుకున్నాడు .. ప్రేమగా కబుర్లు చెప్పాడు .. డైరీలోని గతాన్ని చదివితే .. తాత పింకీ లవ్ స్టోరీ .. అప్పట్లో .. సరిగ్గా అలానే .. ఇప్పట్లో .. హక్కును చేర్చుకుని మురిపించాడు .. ప్రేమగా ముద్దులు .. హగ్గులు .. మగాడి పొందుకోసం తహ తహ లాడలేదు ఎన్నడూ .. అన్నీ పెళ్లయ్యాకే అనుకున్నా .. కానీ పక్కనే ఉండి ప్రేమని కుమ్మరిస్తే తడిసి పోయా .. తాత అభిమానం ముందు నా ఆలోచనలు ఓడిపోయాయి .. తాత పేమ ముందు నా విచక్షణ మాయమయింది .. కలిసాం .. ఇద్దరం .. మిద్ది మీద .. జన్మలో మర్చిపోలేని జ్ఞాపకాలు మిగిల్చాడు .. మగాడు ఆడదాన్ని ఎలా సుఖపెట్టాలో బాగా తెలిసినోడు