పెళ్లి రోజు …3

By | May 3, 2020
telugu stories kathalu novels పెళ్లి రోజు ...3 ఒక్క క్షణం పాటు తను చూస్తుంది నిజమేనా... అనిపించింది... వారి ఒంటి పైన గుడ్డలు లేవు... ఇద్దరూ నగ్నంగా మారిపోయారు. ఈ లోకంతో సంబంధం లేదన్నట్టుగా ఎంతో తమకంతో పెనవేసుకుంటున్నారు.... శైలజ పెద్దగా నిట్టూర్పులు విడుస్తోంది... అతను శైలజ అందాలని తడుముతూ ఆమెకి మరింత వేడిని పుట్టిస్తున్నాడు... అతని చర్యలకి శైలజ తమకంతో మైమరచి పోతూ కళ్ళుమూసుకుంది... అతడు పూర్తిగా ఆమె మీదకి వాలిపోయాడు... ఆమె చెంపల్ని కాంక్షతో ముద్దాడి క్షణం ఆగి తన పెదాలతో ఆమె పెదాలని బంధించాడు... తన రెండు చేతులని అతని చుట్టూ వేసి గట్టిగా బంధించింది శైలజ.... అతను తమకంతో ఆమె ఒంటిని ముద్దులతో ముంచెత్తుతుంటే... ఆమె మైకంగా అతనికి అనుగుణంగా వంపులు తిరిగి పోసాగింది. ఇద్దరూ ఒకరి మీదకి ఒకరు అటూ ఇటూ దోర్లుతున్నారు... తమ మధ్యలోకి గాలిని జోప్పించకుండా వారు గట్టిగా పెనవేసుకున్నారు... శైలజని వెల్లకిలా పడుకోబెట్టి అతను మెల్లిగా కిందికి జారాడు... శైలజ వేడి నిట్టూర్పులు ఆ నిశ్శబ్దంలో వింతగా ప్రతిధ్వనిస్తున్నాయి. అతను చివరగా ఆమెలో కలిసే క్షణంలో ఆ తీయటి బాధని భరించలేక నోట్లోనుండి ''ఆ...'' అంటూ చిన్నగా అరిచింది శైలజ... అతను వెంటనే ఆమె నోటిని తన పెదాలతో మూసివేశాడు... మరో అయిదు నిమిషాల తర్వాత ఇద్దరూ వెల్లకిలా పడుకుని కాసేపు సేద తీరారు. అ తర్వాత లేచి ఇద్దరూ బట్టలు వేసుకున్నారు.... అతడు పెరటి వెనకాల ఉన్న తలుపు వైపు అడుగులు వేశాడు. శైలజ అతన్ని అనుసరించింది. అతను బయటకు వెళ్ళగానే శబ్దం రాకుండా తలుపు గడివేసింది. తన బట్టలని, రేగిన జుట్టుని ఒకసారి సవరించుకుని ఇంట్లోకి రావడానికి ముందుకు కదిలింది.... కావేరి ఒక్క అంగలో తన గదిలోకి వెళ్ళి నిండా దుప్పటి కప్పుకుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది... చలిగా వున్నా ఆమె మొహమంతా చెమటతో తడిసి పోయింది... శైలజ ఇంత నీచమైన పని చేసిందంటే ఆమె నమ్మలేక పోతూంది... అందర్లోకి శైలజనే ఎక్కువగా ఇష్టపడింది తను... ఎంతో మంచిదానిలా మిగతావారికి నీతిసూత్రాలు చెబుతూ తను మాత్రం... ఛీ ...ఛీ ... తలుచుకుంటే శైలజ మీద విపరీతమైన

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *