పెద్దమ్మ కోరిక 260
telugu sex stories పెద్దమ్మ కోరిక 260 హెడ్ మిస్ట్రెస్ : అలా తినిపించడానికి జానకి అమ్మ లేరు మహేష్ ....... అంటూ ప్రాణంలా ముద్దులుపెడుతున్నారు .
Sorry sorry సో sorry జానకీ ...... అంటూ కన్నీళ్లను తుడుచుకున్నాను .
హెడ్ మిస్ట్రెస్ : అందరిలా అమ్మ ప్రేమను పొందలేకపోయినా కనీసం అమ్మ స్పర్శను కూడా ఆస్వాదించలేకపోయింది .
మేడం ..... ? .
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్ ...... , జానకి జన్మించిన రోజునే జానకి అమ్మ స్వర్గస్థులయ్యారు , అమ్మ స్పర్శ - అమ్మ ప్రేమ కనీసం అమ్మను చూడకుండానే పెరిగింది , అమ్మ ప్రేమకోసం బాధపడని రోజంటూ లేదు , జానకీ అని నువ్వు గెస్ చేయగానే అంతులేని సంతోషంతో నిన్ను ఎందుకు కౌగిలించుకుందో తెలుసా ......
" అమ్మ పేరు జానకి "
హెడ్ మిస్ట్రెస్ : అవును మహేష్