పెద్దమ్మ కోరిక 224
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 224 చెల్లెళ్ళూ ........
చెల్లెళ్లు : మేం ఉన్నాముకదా అంటూ బుజ్జి హృదయాలపై చేతులువేసి సైగలుచేశారు .
లవ్ యు చెల్లెళ్ళూ ......
అక్కయ్య : ఏమిటి తమ్ముడూ ...... ? .
సర్ప్రైజ్ ........
అక్కయ్య : తమ్ముడూ చెప్పొచ్చుకదా ...... మా బంగారం కదూ ......
బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అక్కయ్యా చెప్పకూడదు - మా బంగారం లాంటి అందమైన అక్కయ్య కదూ ......
అక్కయ్య : పెదాలపై ప్రేమతో ముద్దుపెడితే మైకంలో నువ్వే చెబుతావు .
ముందే చెప్పినందుకు లవ్ యు అక్కయ్యా అంటూ అక్కయ్య నడుముపై గిలిగింతలుపెట్టి తప్పించుకుని పరుగులుతీసాను .
తమ్ముడూ ఆగు తమ్ముడూ ...... అంటూ అక్కయ్య నావెనుకే పరిగెత్తడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు .
పట్టుకో చెల్లీ అంటూ దేవత - దొరకొద్దు అన్నయ్యా అంటూ చెల్లెళ్లు సంతోషంతో కేకలువేస్తున్నారు .
పెద్ద మాల్ లో ఎంతకూ దొరకకపోవడంతో