పెద్దమ్మ కోరిక 205
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 205 బస్సు ఆగడంతో విండోస్ నుండి చూసి రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ ...... అంటూ సంతోషంతో కేకలువేశాము .
దేవత : చెల్లీ ...... ఈ డ్రెస్ లో కంఫర్ట్ వచ్చేసింది - నీ ప్రియాతిప్రియమైన తమ్ముడి వలన సిగ్గు ఆల్మోస్ట్ పోయినట్లే - నీకు ఇంకా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను .
అక్కయ్య : పడాల్సిన సిగ్గన్తా తమ్ముడితో తీర్చుకున్నాను - పదండి ఇక ఢిల్లీ స్ట్రీట్స్ ఆస్వాదిద్దాము అంటూ దేవతను చుట్టేసారు . చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... రండి .
చెల్లెళ్లతోపాటు నవ్వుకున్నాను .
చెల్లెళ్లు : అక్కయ్యా - దేవతా ...... 9 గంటలు అయ్యేంతవరకూ కిందకుదిగినా ఇక్కడున్నా ఒక్కటే - రెడ్ ఫోర్ట్ ఓపెన్ అయ్యేది 9AM , ఇప్పుడు ఇంకా 8AM ఓన్లీ .......
దేవత - అక్కయ్య : ప్చ్ ...... గంటసేపు వేస్ట్ అన్నమాట .......
బస్ డోర్ ఓపెన్ అవ్వడంతో , మీరు చెప్పినది నిజమే బుజ్జిహీరో ...... కానీ you have ప్రెసిడెంట్స్ సర్ స్పెషల్ పర్మిషన్ ...... మరిచిపోయారా అంటూ చీఫ్ కమాండో గుర్తుచేశారు .
దేవత : ఇప్పుడేమంటారు - అన్నీ మీకే తెలిసినట్లు బిల్డప్ ఇవ్వకండి అంటూ మా బుగ్గలపై గిల్లేసారు - బస్సు ఆగిందని కూడా పట్టించుకోకుండా హనీమూన్ కపుల్ రొమాన్స్ ఆపడం లేదు అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు - రండి మనం వెళదాము అంటూ అక్కయ్యతోపాటు కిందకుదిగారు .
బామ్మలూ ...... అంటూ చేతులు అందుకుని