పెద్దమ్మ కోరిక 188
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 188 లోపలికివెళ్లి చూస్తే అక్కయ్య ...... కొత్త డ్రెస్ లో - దేవత ...... కొత్త సారీలో ........ , బామ్మలుకూడా ........ wow .......
అక్కయ్య : తమ్ముడూ కొత్త డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు .
అక్కయ్యా ....... మీరు డబల్ సూపర్ - దేవతకూడా అంటూ చిన్నగా గుసగుసలాడాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ .......
అక్కయ్యా ....... నిన్న ఇక్కడకు వచ్చేటప్పుడు కొత్త డ్రెస్సెస్ తీసుకొచ్చారా ? .
అక్కయ్య : బామ్మ ఇచ్చారు వేసుకున్నాము .
బామ్మా ....... ? .
బామ్మ : నీ బెడ్ పై ఎలా అయితే కొత్త డ్రెస్ ఉందో అలానే ఇక్కడ అందరికీ కొత్త బట్టలు ఉన్నాయి బుజ్జిహీరో .......
పెద్దమ్మ ........
బామ్మ : ఖచ్చితంగా పెద్దమ్మే ...... , చూడు మీ మేడం ...... దేవతలా - మీ అక్కయ్య ........ దేవకన్యలా ఉన్నారు కొత్త బట్టలలో - ఇక మా బుజ్జిహీరో అయితే ........
అక్కయ్య : బుజ్జిదేవుడిలా ఉన్నాడు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా ....... , బామ్మ చెప్పినట్లు దేవకన్య అంటే మా అక్కయ్యాలానే ఉంటుందేమో .........
అక్కయ్య : బ్యూటిఫుల్ అంటున్నావా తమ్ముడూ అంటూ నన్నే కొత్తగా చూస్తూ అందమైన సిగ్గుతో బామ్మ గుండెలపైకి చేరారు - దేవత అంటే మా అక్కయ్యే కదూ ........
అవునవును అంటూ పెదాలను కదిల్చి గదిలో పేపర్స్ కరెక్షన్ చేస్తున్న దేవతవైపు తొంగి తొంగి చూస్తున్నాను .
అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లు బామ్మా ...... చెల్లీ - తమ్ముడికి కొత్త డ్రెస్సెస్ లేవా ? .
బామ్మ : ఇదిగో ఇచ్చి రావడానికి వెళుతున్నాను అంతలో నువ్వు వచ్చావు - నువ్వే ఇచ్చిరా బుజ్జిహీరో ...... - బుజ్జిహీరో ...... మిస్సెస్ కమిషనర్ కు కూడా .......
అక్కయ్య : అక్కయ్య సారీ నాకు ఇవ్వండి , తమ్ముడితోపాటు నేనూ వెళ్లి ఇస్తాను .
అక్కయ్య ....... సారీ - నేను ...... డ్రెస్సెస్ అందుకుని చిరునవ్వులు చిందిస్తూ కమిషనర్ సర్ ఇంటికి చేరి కాలింగ్ బెల్ నొక్కాము .
కమింగ్ అంటూ మిస్సెస్ కమిషనర్ వచ్చి చూసి వెంటనే మా చేతులను అందుకుని లోపలికి లాగేశారు . అమ్మో ...... మీరు కాలింగ్ బెల్ నొక్కడం మీ చెల్లి చూసిందంటే ఇక అంతే .......
అవునవును ఎలాగో పైన ఉన్నారుకాబట్టి సరిపోయింది అంటూ