పెద్దమ్మ కోరిక 179
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 179 అటాక్ జరిగి సమయం గడిచినా ఇంకా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉండటంతో నార్మల్ అవ్వాలంటే దేవతను చూడాలి - అక్కయ్యతో మాట్లాడాలి అని అక్కయ్యకు వీడియో కాల్ చేసాను .
కొన్ని రింగుల తరువాత అక్కయ్య లిఫ్ట్ చేసి , sorry లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ ....... హాల్లో అక్కయ్య ఒడిలో తలవాల్చి పిల్లలు - SI సర్ మేడం - పిల్లలు - బామ్మలతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్నామా ...... , అక్కయ్యకు ..... నీదేవతకు ముద్దుపెట్టి గదిలోకివచ్చి ఎత్తడానికి సమయం పట్టింది - మిస్ యు sooooo మచ్ తమ్ముడూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా ........
దేవత తమన్నాను - అక్కయ్య కృతి శెట్టిని ....... చాలా చాలా మిస్ అవుతున్నాను.
అక్కయ్య : పో తమ్ముడూ అంటూ నవ్వుతూ సిగ్గుపడుతున్నారు .
ఆఅహ్హ్హ్ ...... మా అక్కయ్యతో మాట్లాడాను - నవ్వుని విన్నాను , ఇప్పుడు ఈ బుజ్జి గుండె కాస్త ప్రశాంతంగా కొట్టుకుంటోంది - దేవత తమన్నాను కూడా చూశానంటే పూర్తి ప్రశాంతంగా మారి హాయిగా చదువుకుంటాను .
అక్కయ్య : తమ్ముడూ ఒకసారి మొబైల్ ను బుజ్జి హృదయం పై పెట్టుకో ....... - అంత వేగంగా కొట్టుకుంటోంది ఏమైంది తమ్ముడూ అంటూ కంగారుపడుతూ అడిగారు - తమ్ముడూ ....... ఎక్కడ ఉన్నావు ? , అక్కయ్య - బామ్మ ....... అందరమూ వచ్చేస్తాము .
కూల్ కూల్ అక్కయ్యా ....... ఉమ్మా ఉమ్మా ఉమ్మా ...... , దేవత ఇంటిలో సేఫ్ గా ఉన్నాను చూడండి అంటూ వీడియో కాల్ లో చుట్టూ చూయించాను .
అక్కయ్య : మరి నా ప్రాణం బుజ్జి హృదయం అంతలా కొట్టుకోవడానికి కారణం - ఉండు ఉండు ముందు నీ దేవతను తనివితీరా చూడు - బుజ్జి హృదయం ప్రశాంతంగా కొట్టుకోవాలి అంటూ హాల్లోకివెళ్లి పిల్లలు - బామ్మలు - SI సర్ మేడం వాళ్ళతో చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుతున్న దేవతను చూయించారు .
ఆఅహ్హ్ ...... అక్కయ్యా పర్ఫెక్ట్ అయిపోయింది - నా దేవత నవ్వు చాలు ఈ బుజ్జి హృదయం హాయిగా కొట్టుకోవడానికి ఆఅహ్హ్ ..... ఇప్పుడు హాయిగా ఉంది - లవ్ యు లవ్ యు sooooo మచ్ అక్కయ్యా ........
లవ్ యు తమ్ముడూ ....... , ఎంతసేపు కావాలంటే అంతసేపు