పెద్దమ్మ కోరిక 175
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 175 అలారం చప్పుడుకు అందరికీ మెలకువవచ్చింది . సమయం చూస్తే 4:30 ...... , అమ్మో ఇంకా చాలా questions చదువుకోవాలి అంటూ లైట్స్ అన్నింటినీ ఆన్ చేసుకుని చదవడం మొదలెట్టారు ఫ్రెండ్స్ ......
మమ్మీ - డాడీ ఎక్కడ ఉన్నారో అంటూ జాలీ చేసాడు వినయ్ , ఫ్రెండ్స్ ...... మళ్లీ ఔట్ ఆఫ్ కవరేజ్ అని వస్తోంది .
గోవర్ధన్ : కంగారుపడకురా సేఫ్ గా హైద్రాబాద్ చేరుకుని , పెళ్లి మండపం కు చేరుకుని ఉంటారులే , నువ్వు చదువుకో ......
సగం మంది ఫ్రెండ్స్ : రేయ్ మేము ఇంటికివెళ్లి ఫ్రెష్ అయ్యి చదువుకుంటాము అనిచెప్పి వెళ్లిపోయారు - 5 గంటలకు వినయ్ తప్ప అందరూ వెళ్లిపోయారు .
సూర్యోదయం లోపు వస్తానని అక్కయ్యకు మాటిచ్చాను ఇప్పుడెలా - లేదు లేదు వినయ్ ను ఒంటరిగా వదిలి వెళ్లలేను అంటూ చదువుకుంటూ కూర్చున్నాను .
అంతలో నాన్నా వినయ్ వినయ్ అంటూ వినయ్ పేరెంట్స్ వచ్చేసారు .
మమ్మీ మమ్మీ ...... అంటూ వినయ్ పరుగునవెళ్లి మేడం గారిని హత్తుకున్నాడు .
సర్ : నువ్వు కాల్ చేసిన రెండు సార్లూ ...... ఫ్లైట్ లోనే ఉన్నాము వినయ్ , టెర్రర్ అటాక్స్ గురించి తెలియగానే నెక్స్ట్ ఫ్లైట్ కు బుక్ చేసుకుని వచ్చేసాము . పెళ్లి కూడా పోస్టుపోన్ అయ్యింది . ఏంటి డోర్ తెరిచే ఉంది .
ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే ఇంటికి వెళ్లారు సర్ .......
సర్ : తోడుగా ఉన్నందుకు థాంక్స్ , ఇక వెళ్లు .......
నాకు కావాల్సినది కూడా అదే సర్ థాంక్యూ థాంక్యూ సర్ అంటూ మనసులో అనుకుని బుక్స్ తీసుకుని బయటకు అక్కడి నుండి ఔట్ హౌస్ కు పరుగుతీసాను . బయట అక్కడక్కడా కొత్తమనుషులు కనిపించారు . ఔట్ హోసే చేరుకుని బుక్స్ బెడ్ పై ఉంచి బట్టలన్నీ విప్పేసి బాత్రూమ్లోకి చేరాను - అర గంటలో ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకుని , బుక్స్ మొబైల్ తీసుకుని బయటకు పరుగుపెట్టాను .
భూత్ బంగ్లాలో రాత్రి ఏమీ జరగనట్లు ఎప్పటిలా నిర్మానుష్యన్గా ఉంది - కానీ బయట మాత్రం కొద్దిసేపటి ముందు చూసిన కొత్తవాళ్ళు భూత్ బంగ్లాకు అటూ ఇటూ తిరుగుతున్నారు - ఖచ్చితంగా వాళ్ళు