పెద్దమ్మ కోరిక 169
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 169 ఎంతసేపు హత్తుకుంటారు ఇక చాలు అలా కూర్చోండి అని ప్రేమతో తోసేసి , దేవత మరియు నా చేతులను అందుకుని , కనులారా తిలకిస్తూ ఆనందిస్తున్నారు .
అంతలో డాక్టర్ మేడం - SI సర్ వచ్చారు . అమ్మలూ ...... ఇంకనూ .......
బామ్మలు : ఒకేఒక్క నిమిషం లేదు లేదు అర నిమిషం కౌగిలించుకుని ప్రక్కకు తోసేసింది మేడం అని తియ్యనైన కోపాలతో కంప్లైంట్ చేశారు .
నవ్వుకుని , అక్కయ్యా ...... ఈ SI సర్ - డాక్టర్ మేడం వల్లనే మీరు చూడగలుగుతున్నారు .
అక్కయ్య చేతులు జోడించి నమస్కరించారు - అక్కయ్యతోపాటు నేను కూడా ......
SI సర్ : బీజం పడింది మాత్రం నీ తమ్ముడు బుజ్జిహీరో వల్లనే కావ్యా ...... - నువ్వు చూడగలుగుతున్నావు చాలా చాలా సంతోషం - ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యను - బై బై డ్యూటీ కాల్స్ ........
డాక్టర్ మేడం : అక్కయ్య కళ్ళను చెక్ చేసి మిరాకిల్ ....... , ఇంత తక్కువసమయంలో ఇంత స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడటం నేనెప్పుడూ చూడలేదు - మీకుఇష్టమైతే ఇప్పటికిప్పుడు డిశ్చార్జ్ అవ్వవచ్చు కానీ ఒక వారం రోజులపాటు సిటీ పొల్యూషన్ ఏమాత్రం తగలకూడదు , ఇంటిలోనే ఉంటే సరిపోతుంది , ఆ తరువాత నీ ఇష్టం , ఇన్ని సంవత్సరాలూ మిస్ అయిన ప్రపంచాన్ని కనులారా తిలకించు ....... , చెప్పు కావ్యా ..... ఇక్కడే ఉంటావా ? డిశ్చార్జ్ చెయ్యమంటావా ...... ? .
అక్కయ్య : హాస్పిటల్లో పేషెంట్ లా ఉండటం ఇష్టం లేదు తమ్ముడూ - అక్కయ్యా .......
డాక్టర్ మేడం : డిశ్చార్జ్ .......
అక్కయ్య : థాంక్యూ థాంక్యూ soooo మచ్ డాక్టర్ అంటూ మా ఇద్దరి చేతులపై ముద్దులుపెట్టారు .
అక్కయ్యా ....... ఒక్కనిమిషం ......
అక్కయ్య : తమ్ముడూ .......
అక్కయ్యా ...... ఒకే ఒక్క నిమిషం ఇలా వెళ్లి అలా వచ్చేస్తాను అని