పెద్దమ్మ కోరిక 168
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 168 ఆపరేషన్ లైట్ వెలుగగానే దేవతతోపాటు పెద్దమ్మను ప్రార్థించాను అక్కయ్యకు ఏమాత్రం నొప్పి తెలియకూడదు అని ....... , ఈ విషయం తెలిస్తే బామ్మ కూడా సంతోషిస్తారని ఇక్కడున్న బామ్మకు ధైర్యం చెప్పి ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టాను . దేవత ప్రక్కనే కూర్చుని చేతిని అందుకుని ధైర్యం చెబుతున్నారు . డోర్ కు ఉన్న చిన్నపాటి మిర్రర్లో ఆపరేషన్ జరుగుతుండటం చూసి , కాస్త ముందుకువెళ్లి బామ్మకు కాల్ చేసి విషయం చెప్పాను - మీరు ఉంటే మీ చిట్టి బుజ్జితల్లి మరింత సంతోషిస్తారు .
బామ్మ : చాలా సంతోషం బుజ్జిహీరో ....... , ఏ హాస్పిటల్ అన్నావు ? .
Govt హాస్పిటల్ బామ్మా ...... , అంతే కాల్ కట్ అయ్యింది . ఆపరేషన్ రూంలోకి మరొక డాక్టర్ మేడం వెళ్లడం చూసి బామ్మకు మళ్లీ కాల్ చెయ్యడం మరిచిపోయాను .
అర గంటలో బామ్మనే ఆపరేషన్ రూమ్ దగ్గరికి వచ్చారు .
బామ్మా - బుజ్జిహీరో ....... అంటూ ఒకరినొకరం చూసుకుని కేకలువెయ్యబోయి దేవత గుర్తుకువచ్చి ఆగిపోయి ముసిముసినవ్వులు నవ్వుకున్నాము .
బామ్మా ....... అంటూ దేవత వెళ్లి సంతోషంతో కౌగిలించుకున్నారు . బామ్మా ....... మరికొన్నిగంటల్లో చెల్లికి చూపు రాబోతోంది అనితీసుకెళ్లి చూయించారు .
అంతా సవ్యంగా జరగాలి అని బామ్మ మొక్కుకున్నారు .
దేవత : బామ్మా ....... చెల్లెలి బామ్మ అంటూ పరిచయం చేసారు .
బామ్మ : చెల్లీ ...... ఏమీ కంగారుపడకు , చిరునవ్వులు చిందిస్తూ బుజ్జితల్లి మనందరినీ చూస్తుంది , మనవైపు దైవం ఉన్నారు అంటూ నావైపు కన్నుకొట్టారు .
దేవత : బామ్మా ....... మీరు ? ఇక్కడికి ?