పెద్దమ్మ కోరిక 154

By | July 2, 2022
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 154 రాత్రంతా నిద్రలోనే తెల్లవారుఘామునే వెళ్లి బుజ్జిదేవకన్యను చూడాలి బుజ్జిదేవకన్యను చూడాలి - ఫ్రెండ్స్ అందరినీ గ్రౌండ్ కు జాగింగ్ కు మరల్చి బామ్మ ఇంటిముందే తిష్ట వేసుకుని కూర్చోవాలి అని తలుచుకుంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ కళ్ళ సౌందర్యానికి ఊహల్లో తేలిపోతున్నాను . కిటికీలోనుండి వెలుతురు కళ్లపై పడుతున్నా బుజ్జిదేవకన్య ఊహల్లోనుండి బయటకు రావడం ఇష్టం లేక - జాగింగ్ టైం అయితే ఫ్రెండ్స్ కాల్ చేస్తారులే అనుకుని ముడుచుకుని పడుకున్నాను . మహేష్ మహేష్ ........ టిఫిన్ తీసుకొచ్చాను అని పనిమనిషి అక్కయ్య పిలుపు వినిపించడంతో సడెన్ గా లేచి కూర్చున్నాను . గడియారం వైపు చూస్తే అప్పుడే 8 గంటలు అయ్యింది . అయ్యో ....... ఏంటి ఇలా జరిగింది - అక్కా ....... ఒక్క నిమిషం అని బుజ్జిదేవకన్య ఫోటోలను పెద్దమ్మ పేపర్ వెనుక దాచేసి డోర్ తెరిచాను. అక్క : ఏంటి మహేష్ ....... రెండు రోజులు సెలవులు రావడం వలన ఆడుకుని ఆడుకుని బాగా అలసిపోయినట్లున్నారు - మురళి కూడా ఇప్పుడే లేచాడు - తొందరగా స్నానం - టిఫిన్ చేసి స్కూల్ కు రెడీ అయ్యి వచ్చెయ్యి లేకపోతే బస్ లో వెళ్ళాల్సివస్తుంది . ప్చ్ ....... నిన్న మిస్ - ఇప్పుడూ మిస్ అవుతున్నాను , దున్నపోతులా

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *