పెద్దమ్మ కోరిక 141

By | April 15, 2022
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 141 మెసేజ్ రావడంతో మొబైల్ తీసి చూస్తే " నేనూ హెల్ప్ చెయ్యనా మై గాడ్ " అని పెద్దమ్మ నుండి . దేవతలూ ........ చూసారా ? , చెప్పకుండా వెళ్లిపోయారు - కూతురి సెలెబ్రేషన్స్ అనగానే మెసేజ్ పెట్టారు మేడం పెద్దమ్మ గారు . దేవతలు : తియ్యదనంతో నవ్వుకున్నారు . శ్రీవారూ ......... ఫస్ట్ లో పెద్దమ్మతో సంభాషణలు ఇలానే జరిగేవి కదా ........ అవునవును , హెల్ప్ అవసరం లేదని మెసేజ్ చేస్తాను . మెసేజ్ : లవ్ యు లవ్ యు లవ్ యు ........ కోటి లవ్ యు లు మై గాడ్ , మీ సెలెబ్రేషన్స్ లో ఎలాగోలా నన్నూ వాడుకోండి please please please ......... , నేను వెళ్లిపోతాను అని చెబితే నా దేవుడు , బుజ్జాయిలు తట్టుకోగలరా - ఆ బాధను చూసి నేను తట్టుకోగలనా ......... అమ్మో నావల్ల కాదు - నేను లేకపోతేనేమి నా ప్రాణాన్నే మీ గుండెలపైకి చేర్చాను కదా ......... - మీరు ...... మా తల్లి మెడలో పూల హారం వెయ్యగానే ఎంత పరవసించిపోయానో మాటల్లో చెప్పలేను - నాపై గల ప్రేమనంతటినీ నా ముగ్గురు తల్లులు మాత్రమే ఆస్వాదించాలనే వెళ్ళిపోయాను కానీ మిమ్మల్ని బాధపెట్టాలని కాదు - నేను ఎంత మన్నించమని కోరినా మీరు పడిన బాధను తగ్గించలేను లవ్ యు లవ్ యు ....... లవ్ యు soooooo మచ్ పెద్దమ్మా .......... , the best లవ్లీ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *