పెద్దమ్మ కోరిక 125
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 125 అధికాదు కీర్తి తల్లీ .......... మేడం భర్త , అతడు తీసిన రూమ్ ఉండగా మన విల్లాకు తీసుకుపోతే నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు - మీ అంటీని అలా అనుకోవడం నీకు ఇష్టమా చెప్పు .
కీర్తి తల్లి : అంటీ కాదు అమ్మ - మమ్మీ అని కోపంతో నా బుగ్గను కొరికేసింది .
స్స్స్ .........
కీర్తి తల్లి : మరొకసారి అంటీ అనే ముందు ఈ నొప్పి గుర్తుకురావాలి . అయినా వాడు తాగి ఎక్కడ పడిపోయాడో ..........
లేదు లేదు తల్లీ రూంలోనే ఉన్నాడు - మత్తులో పడిపోయాడు అంతే ........
మెహ్రీన్ : నా కీర్తి తల్లి బంగారం అని ఆనందబాస్పాలతో దేవత చేతిని చుట్టేసి మురిసిపోతోంది .
దేవత : ప్రస్తుతానికి మన బుజ్జితల్లి మరికొద్దిసేపట్లో మన ముద్దుల శ్రీవారు కూడా మన దారిలోకి వస్తారు , నిన్ను కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించి వారికి ఇష్టమైన ప్రియమైన అమృతాన్ని సేవిస్తారు .
మెహ్రీన్ : అమృతం ఏమిటే ? .
దేవత : సిగ్గుపడి , కాసేపాగు నీకే తెలుస్తుంది అని