పెద్దమ్మ కోరిక 108
telugu sex stories rebus-dm.ru పెద్దమ్మ కోరిక 108 బుజ్జాయిల చిరునవ్వులు వినిపించడంతో నిద్రలోనే నా పెదాలపై చిరునవ్వు విరిసింది .
అప్పటికే నా దేవత లేచి , రాత్రి శృంగారంలో రవిక చీర చిరిగిపోయి ఉండటం చూసి తియ్యనికోపంతో నా బుగ్గను కొరికేశారు .
స్స్స్ ......... మళ్లీ పెదాలపై చిరునవ్వులు .
దేవత : లవ్ యు మై గాడ్ ......... అని నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి , ప్రక్కనే పడిన నా షర్ట్ మరియు ప్యాంటీ మాత్రమే వేసుకుని నా గుండెలపైకి చేరిపోయి అంతే ప్రాణంలా చూస్తున్నారు .
నా దేవత చూపుల ఘాడత తెలిసి పెదాలపై చిరునవ్వులతో అప్పుడే తెల్లారిపోయిందా మరొక రౌండ్ అయినా వేసుకోవాల్సింది ప్చ్ ప్చ్ ........ గుడ్ మార్నింగ్ గాడెస్ అని గట్టిగా చుట్టేసాను .
దేవత : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . రాత్రంతా శృంగారసాగరాలలో వొళ్ళు హూనమయ్యేలా విహరింపజేసి మళ్లీ మరొక రౌండ్ అని ఆశపడుతున్నారా శ్రీవారూ ......... దీనికి విశ్రాంతి