పెద్దమ్మ కోరిక 7

By | October 12, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 7 కృష్ణ : ఏది అయితే అది పదరా వెళదాము అని బుక్స్ అన్నీ లోపల ఉంచేసి , గిఫ్ట్ బాక్స్ తోపాటుగా , వార్డెన్ కు తెలియకుండా గేట్ దూకాము . అరగంటలో స్ట్రీట్ చేరుకుని అడ్రస్ వెతికి పట్టుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది . కృష్ణ : రేయ్ మామా ఇదేరా అని మా అనాథ శరణాలయం ప్లేస్ అంత పెద్ద బిల్డింగ్ ను చూసి ఆశ్చర్యపోయాము .నాదేవత ఉండాలంటే ఈమాత్రమైనా ఉండాలి అని ఆనందించి గేట్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ ఉండటం చూసి నా దేవత సేఫ్ అనుకున్నాను . రేయ్ మామా ఎలారా ............ కృష్ణ : డోంట్ వర్రీ అని గోడ వెంబడి చివరకు వెళ్లి నలుగురమూ ఒకరినొకరము సహాయం చేసుకుని మా రెండింతలు ఉన్న గోడను ఎక్కి చప్పుడు చెయ్యకుండా దిగి పూల మొక్కల వెనుక దాగుతూ మెయిన్ డోర్ దగ్గరికివెలితే బయట లాక్ చేశారు .        నేను నిరాశపడటం చూసి రేయ్ మామా .......... ఎక్కడికైనా వెల్లారేమో రా రేపు వచ్చేస్తారులే లంచ్ టైం లో వద్దాము అని ఎలా వెళ్ళామో అలా శరణాలయం చేరుకున్నాము . రేయ్ మామా ......... నాదేవత రేపు కనిపిస్తారుకదూ 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *