పెద్దమ్మ కోరిక 53
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 53 నర్స్ : మహేష్ సర్ నేనేమీ అంతరానిదాన్ని కాదు లేండి అని నవ్వుకుని ముందు డోర్ తీసుకుని కూర్చున్నారు . Sorry మేడం అని చిరునవ్వుతో కూర్చుని కళామందిర్ కు పోనిచ్చాను .పట్టుచీరల సెక్షన్ కు వెళ్ళాము . నర్స్ : సర్ ......... చీరలు మీ సెలక్షన్ అన్నారుకదా ఎంజాయ్ - నేను మిగతావి తీసుకొస్తాను . సర్ నాకొక డౌట్ ఓన్లీ బయట వేసుకునేవి మాత్రమేనా ......... లోపల వేసుకునేవి కూడానా ...........మేడం అవసరమైనవన్నీ ........... అనిచెప్పి