పెద్దమ్మ కోరిక 52
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 52 నా కళ్ళు ఆనందంతో పెద్దవైపోయాయి ముఖం వెలిగిపోయింది అంతులేని ఆనందంతో నన్ను నేను మరిచిపోయి లవ్ యు లవ్ యు soooooooo మచ్ పెద్దమ్మా ........... ఇది బిగ్గెస్ట్ కాదు అంతకుమించిన బిగ్ బిగ్ బిగ్ బిగ్ ............ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అని పెద్దమ్మ బుగ్గపై ముద్దుపెట్టేసి వెంటనే తలదించుకుని sorry చెప్పాను .అంతే నా చెంపపై దెబ్బ ............ముద్దుపెట్టినందుకా .......... sorry చెప్పినందుకా ............ముసిముసినవ్వులతో మరొక