పెద్దమ్మ కోరిక 5
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 5 సర్ : మహేష్ చాలా బరువున్నాయి చాలా ఉన్నాయి . కనీసం ఆటోలోనైనా వెళ్ళండి అని పార్సిళ్లను పట్టుకుని బయటకు నడిచాము . రెండు ఆటోలను ఆపి సర్దారు . మహేష్ .......... మీరెక్కడ కూర్చుంటారు ఆటోలు నిండిపోయాయి , అందుకే మేము వదులుతాము అన్నది .
సర్ .......... ఇక్కడ అని ఆటో డ్రైవర్ కు ఇరువైపులా కూర్చున్నాము . ఆటోలకు డబ్బులు కూడా సర్ ఇచ్చారు .సర్ ......... మాజీవితంలో ఇప్పటివరకూ చూడనంత డబ్బు ఇచ్చారు మేము ఇస్తాము లేండి .సర్ వాళ్ళు నవ్వుకుని మహేష్ కృష్ణ జాగ్రత్త రేపు కలుద్దాము గుడ్ నైట్ .........గుడ్ నైట్ సర్ అని కేకలువేసి బయలుదేరాము . అర్ధరాత్రి అవుతుండటంతో సిటీ మొత్తం ప్రాసాంతంగా ఉంది .రేయ్ మామా మనవాళ్ల పెదాలపై చిరునవ్వులు చూడబోతున్నాము . కృష్ణ : అవునురా మామా ........... అన్నయ్యా అన్నయ్యా ........ ఇటువైపు ఇటువైపు అనిచెబుతున్నా , మరొకవైపుకు పోనిచ్చి నాకు తెలియదా అటువైపు రోడ్ బాలేదు అని ఏకంగా సిటీ దాటి పొలాల్లోకి