పెద్దమ్మ కోరిక 29
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 29 అంతే అన్నయ్యా - అన్నయ్యా ......... అంటూ అంతులేని ఆనందంతో పరుగున రావడంతో ఇద్దరినీ ప్రాణంలా గుండెలపై హత్తుకున్నాను .
సర్ : హలో mr ......... ఇలా క్లాస్ మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదు .
Sorry ......... నేనూ అలాగే అనుకుని 10 నిమిషాలు బయటే ఉండిపోయాను . కానీ మీరు చేస్తున్నది చాలా చాలా తప్పు సర్ ......... పెద్దవాళ్ళు తప్పుచేస్తే కళ్లాకపటం తెలియని బుజ్జాయిలను శిక్షించడం వివక్ష చూపడం ఒక గురువుగా ..........తప్పు . స్టూడెంట్స్ ఈ ప్రాబ్లం కు సొల్యూషన్ మీకు తెలుసా అని అడిగాను .
అందరూ ........... తలదించుకున్నారు . కీర్తి తల్లీ - బిస్వాస్ .......... చిరునవ్వులు చిందించడంతో