పెద్దమ్మ కోరిక 20

By | November 13, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 20 బుజ్జాయిలు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని లవ్ యు అన్నయ్యా ......... అయితే ఇకనుండి ఎంగిలి అన్న పదం కూడా లేదు మన మధ్యలో అని బుగ్గలపై ముద్దులుపెట్టారు . బుజ్జాయిలూ .......... ఇవే నీళ్లు మా ఫ్రెండ్ బాటిల్లో తీసుకొస్తే తాగాను అంత రుచిలేదు - మీరు తాగాక మరింత తియ్యదనం లవ్ యు అని హత్తుకుని పదండి అక్కడే మీ ఫ్రెండ్స్ తో మనమూ ఆడుకుందాము . అన్నా ......... ఎంతత్వరగా వీలైతే అంత త్వరగా రెండు వేలకు పెద్ద పెద్ద చాక్లెట్ లు - ఐస్ క్రీమ్ లు తీసుకొస్తారాసెక్యూరిటీ : ప్రక్కనే సర్ ........... చిటికెలో తీసుకొస్తాను అని అందుకుని పరిగెత్తాడు .బుజ్జాయిలూ .......... నా ........ అని మనసులో నాలుగుదెబ్బలు వేసుకుని దేవత గురించి అదే మీ అమ్మగురించి చెప్పండి .బుజ్జాయిల ముఖం విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది - పెదాలపై కళ్ళల్లో అంతులేని ఆనందం - అమ్మ అని ప్రాణం కంటే ఎక్కువగా తియ్యదనంతో పిలిచారు . అమ్మకు మేమంటే ప్రాణం - మేమే సర్వస్వం - మాకోసమే జీవిస్తున్నారని మాకు తెలుసు - మమ్మల్ని 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *