పెద్దమ్మ కోరిక 18

By | November 8, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 18 సెక్యూరిటీ : అవును సర్ ......... అంతా వీళ్ళ నాన్న చేసిన చేస్తున్న అన్యాయం అరాచకాలు వల్లనే ........... అన్నా .......... నాకేమీ అర్థం కావడం లేదు . బుజ్జాయిల గురించి మొత్తం తెలుసుకోవాలని ఉంది . ఈ పిజ్జా అందుకుని చెప్పండి అని ఓపెన్ చేసాను . పిజ్జా వాసన గుప్పుమనడంతో , వెక్కి వెక్కి ఏడుస్తూనే బుజ్జాయిలిద్దరూ కూడా ఒక్కొక్క ముక్కను అందుకుని మళ్లీ హత్తుకొని నా వెనుక తింటున్నారు .  సెక్యూరిటీ వద్దన్నా అందించాను . తీసుకుని తింటూ నా ఎదురుగా ఉన్న బండపై కూర్చున్నాడు . సెక్యూరిటీ : వీళ్ళ నాన్న పేరు చెబితే మీకే అర్థమైపోతుంది సర్ .......... గోవర్ధన్ . ఎక్కడో విన్నాను కానీ గుర్తురావడం లేదు . సెక్యూరిటీ : సర్ .......... నిన్న కృష్ణ సర్ చెప్పారు మీరు పుట్టి పెరిగింది వైజాగ్ లోనే అని , ఇప్పుడు వైజాగ్ లో గోవర్ధన్ పేరు తెలియని - చుట్టూ చూసి వాడిని అసహ్యించుకోని వ్యక్తి అంటూ

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *