పెద్దమ్మ కోరిక 17

By | November 6, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 17 కృష్ణ : బెంగళూరు చేరగానే నీ నిద్ర డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక మెసేజ్ పెట్టామురా - ఆఫీస్ కు వెళ్లేముంధూ మెసేజ్ పెట్టాము . రిప్లై రాకపోవడంతో అలసిపోయావు కదా ఇంకా నిద్రపోతున్నావని ఆఫీస్ లో జాయిన్ అయ్యాక కాల్ చేసాము . ఎలా ఉందిరా .............సూరి : ఇంద్ర భవనం రా మామా .......... నెక్స్ట్ వీకెండ్ ఇక్కడికి వచ్చెయ్యి . నువ్వు కొరినట్లుగా కొలీగ్ ద్వారా అపార్ట్మెంట్ కూడా దొరికింది . సాయంత్రం అపార్ట్మెంట్ చూసి కాల్ చేస్తాము . కంగ్రాట్స్ my ఫ్రెండ్స్ ........... ఈ వీకెండ్ పెద్ద ఈవెంట్ ఉంది వీలుచూసుకుని వస్తానులే అని కావ్య మ్యాటర్ తప్ప ఆఫీస్ విషయాలను చెప్పాను . ముగ్గురూ : సూపర్ గుడ్ న్యూస్ చెప్పావురా మామా .......... కంగ్రాట్స్ . మనం కలవకపోయినా వీడియో కాల్లో మాట్లాడుకుందాములే సాయంత్రం చేస్తాము బై అని కట్ చేశారు . ఈరోజు ఒకఠితరువాత మరొక గుడ్ న్యూస్ అని పొంగిపోయాను . నా వర్క్ పూర్తిచేస్తూనే మధ్యమధ్యలో కళ్ళుమూసుకుని సాయంత్రం వరకూ పదేపదే కావ్యకు పడిన దెబ్బను తలుచుకుని 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *