పెద్దమ్మ కోరిక 13

By | October 27, 2020
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 13 మహేష్ ......... కృష్ణ వాళ్లకు ఎక్కడ చదవాలని ఉంది . సర్ అదీ అదీ ............సర్ :  తడబడుతున్నావు అంటే వైజాగ్ టాప్ కాలేజ్ లో అన్నమాట . చెప్పానుకదా ఫీజ్ ఎంతైనా భరిస్తాను  . అప్లై చేసి వెంటనే కౌన్సిలింగ్ కు రెడీ ఐపోండి .ముగ్గురూ సాధించిన టాప్ రాంక్స్ వలన ఒకే కాలేజీలో మేము కోరుకున్న ***** కాలేజ్ లోనే సీట్స్ లభించాయి . జాయింగ్ రోజు సర్ మావెంటే వచ్చారు . కాలేజ్ ప్రిన్సిపాల్ ....... సర్ ను చూసి వారే వచ్చి మాట్లాడించారు ( ఎందుకంటే కాలేజ్ లో జరిగిన ఈవెంట్స్ అన్నీ చేసింది మేమే).సర్ : చేతులు కలిపి మా పిల్లలు స్పెషల్ కేర్ తీసుకోవాలి అనిచెప్పారు .ప్రిన్సిపాల్ : మీరు ఎంతచేశారు - ఆ మాత్రం చెయ్యలేనా అని చేతులుకలిపి , కృష్ణ సూరి రవి అని పేర్లు తెలుసుకుని ర్యాంక్ కార్డ్స్ చూసి సంతోషంతో hi hi hi ........ అని పలకరించి , కాలేజ్ లో ఎటువంటి ప్రాబ్లం తలెత్తినా నేరుగా నా ఆఫీస్ కు వచ్చెయ్యండి . మనం మళ్లీ కలుద్దాము ఫస్ట్ డే కదా బిజీ బిజీ ..........సర్ : అవును సర్ ......... ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి కలుస్తాను క్యారి 

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *