పెద్దమ్మ కోరిక 12
telugu stories kathalu novels పెద్దమ్మ కోరిక 12 ఎంసెట్ రోజున సర్......... వారి కారులో సెంటర్స్ కు తీసుకెళ్లారు . సర్ కు థాంక్స్ చెప్పి , సర్ అక్కడే ఉంటానంటే మేము వస్తాము సర్ అనిచెప్పి పంపించాము . ఒకరికొకరం all the best చెప్పుకుని దగ్గర దగ్గరలోని కాలేజస్ లోపలికివెళ్లాము . పూర్యిన తరువాత ఒకదగ్గర కలిసి సూపర్ గా రాశాను - ఈజి - కుమ్మేసాను అని ముగ్గురూ నన్ను కౌగిలించుకున్నారు . కృష్ణ : రేయ్ నువ్వెలా రాసావో చెప్పలేదు .
రేయ్ మామా ......... మళ్లీ చెప్పాలారా అని బాధను లోలోపలే దాచేసుకొని సంతోషంతో ముగ్గురినీకౌగిలించుకున్నాను .కృష్ణ : వాడు నావైపు డౌట్ గా చూస్తూనే ఉన్నాడు . రేయ్ మామా .......... ఆకలేస్తోంది పదండి . బయటే తిని వెళదామా లేక ఇంటికివెళ్లి వండుకుందామా లేక లేక లేక లేక అని అందరూ ఒకేసారి పెదాలపై చిరునవ్వుతో మనకిష్టమైన ప్రాణమైన ప్రపంచంలోనే రుచికరమైన పసందైన మన శరణాలయం భోజనం తిందామా ........... అని హైఫై కొట్టుకుని ఉత్సాహంతో చేరుకున్నాము . వార్డెన్ : మహేష్ కృష్ణ సూరి రవి ........... అనిపిలవడంతో